Jump to content

పెళ్ళికి ముందు ప్రేమకథ

వికీపీడియా నుండి
పెళ్ళికి ముందు ప్రేమకథ
దర్శకత్వంమధు గోపు
రచనమధు గోపు
నిర్మాతడి.ఎస్‌.కె, అవినాష్‌ సలండ్ర, సుధాకర్‌ పట్నం
తారాగణంచేతన్‌ శీను
సునైన
అశ్విని
మధునందన్
ఛాయాగ్రహణంపి.సి. ఖన్నా
కూర్పుఅమర్ రెడ్డి
సంగీతంయాజమాన్య
నిర్మాణ
సంస్థలు
గణపతి ఎంటర్‌టైన్‌మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
2017 జూన్ 16
దేశం భారతదేశం
భాషతెలుగు

పెళ్ళికి ముందు ప్రేమకథ 2017లో విడుదలైన తెలుగు సినిమా. ప్రేమ్‌కుమార్‌ పాత్ర సమర్పణలో గణపతి ఎంటర్‌టైన్‌మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై డి.ఎస్‌.కె, అవినాష్‌ సలండ్ర, సుధాకర్‌ పట్నం నిర్మించిన ఈ సినిమాకు మధు గోపు దర్శకత్వం వహించాడు. చేతన్‌ శీను, సునైన, అశ్విని, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నిర్మాతలు కె. ఎస్. రామారావు, మల్కాపురం శివకుమార్, టీజర్‌ను దర్శకుడు అశోక్‌ జనవరి 31న విడుదల చేయగా,[1] ట్రైలర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేసి[2], సినిమాను జూన్ 16న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: గణపతి ఎంటర్‌టైన్‌మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్‌
  • నిర్మాతలు: డి.ఎస్‌.కె, అవినాష్‌ సలండ్ర, సుధాకర్‌ పట్నం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మధు గోపు
  • సంగీతం: యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: రవికుమార్
  • పాటలు : తైదల బాపు, కరుణాకర్ అడిగర్ల
  • ఆర్ట్ డైరెక్టర్: బాబ్జి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (31 January 2017). "పెళ్లికి ముందు ప్రేమ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  2. Sakshi (16 April 2017). "ఫుల్‌ మీల్స్‌". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  3. The Times of India (13 June 2017). "Pelliki Mundu Prema Katha" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.

బయటి లింకులు

[మార్చు]