ఇన్‌స్పెక్టర్ రిషి
స్వరూపం
ఇన్‌స్పెక్టర్ రిషి 2024లో విడుదలైన క్రైమ్ హారర్ వెబ్ సిరీస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుఖ్‌దేవ్ లాహిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు జె.ఎస్ నందిని దర్శకత్వం వహించింది.[1] నవీన్ చంద్ర, సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను 24న విడుదల చేసి[2], 35 నుంచి 60 నిమిషాల నిడివితో మొత్తం పది ఎపిసోడ్స్ ను 2024 మార్చి 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర[4]
- సునయన
- కన్నా రవి
- శ్రీకృష్ణ దయాల్
- ఎలాంగో కుమారవేల్
- మైమ్ గోపి
- వేలా రామమూర్తి
- వాసంతి
- మాలిని జీవరత్నం
- హరిణి సుందరరాజన్
- సెమ్మలర్ అన్నం
- మీషా ఘోషల్
- గజరాజ్
- వైశూలీసా వల్లల్
- దీప్తి
- కలైరాణి
- గీతా కైలాసం
- యార్ కన్నన్
- ఆనంది జయరామన్
- ఎస్.పగలవన్
- మణికా కందసామి
- విశ్రుత
- విశ్వ
- విజయలక్ష్మి
- రాధా దండపాణి
- జిఎల్ శ్రీనివాసన్
- బి. స్మ్రుతి
- బేబీ మీను
- గీతామోహన్
- అశ్వత్ చంద్రశేఖర్
- శరణ్య రవిచంద్రన్
- విదేశీ
- ఎస్.కె.గాయత్రి
- మధువంతి
- షణ్ముగం
- జోస్ మాథ్యూ
- మహేంద్ర బూపతి
- సుజాత
- జయరాజ్ రత్నం
- ఘితా మోహన్
- నేఘా
- సుదర్శనం
- ఎ.వి.దేవా
- కార్తీక దినేష్
- నవీన్ రాజ్
- సూరజ్
- తమిళరాసి
- పి రాజలక్ష్మి
- బృందా
- కీర్తన
- దయాళన్
- సురేష్ కాయర్
- ఆర్ఎస్ శివాజీ
- సోఫియా విక్టర్
- లక్ష్మణ్
- జీవ రవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్
- నిర్మాత: సుఖ్‌దేవ్ లాహిరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.ఎస్ నందిని
- సంగీతం: అశ్వత్
- సినిమాటోగ్రఫీ: భార్గవ్ శ్రీధర్
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (26 March 2024). "Team 'Inspector Rishi' on telling an investigative horror story for a fearless new-gen audience" (in Indian English). Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ Sakshi (24 March 2024). "ఓటీటీలోకి 'ఇన్‌స్పెక్టర్ రిషి'.. ట్రైలర్‌తోనే దుమ్మురేపారు". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ TV9 Telugu (15 March 2024). "ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. నవీన్ చంద్ర ఇన్‌స్పెక్టర్ రిషి స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (29 March 2024). "సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.