నారింజ మిఠాయి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారింజ మిఠాయి
దర్శకత్వంహలిత షమీమ్‌
రచనహలిత షమీమ్‌
నిర్మాతవెంకటేష్ వెలినేని
సూర్య
తారాగణం
ఛాయాగ్రహణంఅబినందన్ రామానుజం
మనోజ్ పరమహంస
విజయ్ కార్తీక్ కన్నన్
యామిని యజ్ఞమూర్తి
కూర్పుహలిత షమీమ్‌
సంగీతంప్రదీప్ కుమార్
నిర్మాణ
సంస్థ
డివైన్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లు2D ఎంటర్టైన్మెంట్
శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీs
29 జనవరి, 2021
సినిమా నిడివి
138 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నారింజ మిఠాయి 2019లో తమిళంలో ‘సిల్లు కరుప్పత్తి’ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని 2021 తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా. సముద్రఖని, సునయన, మణికందన్‌, కె. నివేదితా సతీశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హలిత షమీమ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021, జనవరి 29న ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది.[1]

కథ[మార్చు]

ఈ సినిమా నాలుగు జంటల కథ. మురికివాడలో ఉండే పిల్లాడు- ధనవంతుల కుటుంబంలోని బాలిక (పింక్‌ బ్యాగ్‌), క్యాన్సర్‌తో బాధపడే యువకుడు- ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసే అమ్మాయి (కాకా గాడి), ఆస్పత్రిలో పరిచయమైన ఇద్దరు వృద్ధులు (టర్టిల్స్), పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్న జంట (హే అమ్ము) అంటూ నాలుగు చిన్న కథల నేపథ్యంలో రూపొందిన సినిమా. వేర్వేరు నేపథ్యాలు కలిగిన నాలుగు జంటల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి ?అనేదే సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • సంగీతం: ప్రదీప్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం, మనోజ్‌ పరమహంస, వినయ్‌ కార్తీక్‌, యామిని యజ్ఞమూర్తి
  • ఎడిటింగ్‌: హలితా షమీమ్
  • నిర్మాత: వెంకటేశ్‌ వెలినేని
  • సమర్పణ: సూర్య
  • కథ, దర్శకత్వం: హలితా షమీమ్‌

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (28 January 2021). "'నారింజ మిఠాయి' టీజర్‌ చూశారా? తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న తమిళ చిత్రం.. - naarinja mithai teaser release". TV9 Telugu. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV-Telugu News (7 March 2021). "రివ్యూ: నారింజ మిఠాయి మూవీ". NTV-Telugu News. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.