చదరంగం (వెబ్ సిరీస్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదరంగం (వెబ్ సిరీస్)
దర్శకత్వంరాజ్ అనంత
స్క్రీన్ ప్లేరాజ్ అనంత
కథరాజ్ అనంత
నిర్మాతమంచు విష్ణు
తారాగణంశ్రీకాంత్
చలపతిరావు
సునయన
కౌసల్య
ఛాయాగ్రహణంరుణాళ్ హేట్ఠిమత్తూర్
నిర్మాణ
సంస్థ
జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట్రప్రెస్స్
పంపిణీదార్లుజీ5
భాషతెలుగు

చదరంగం 2020లో విడుదలైన వెబ్‌సిరీస్‌.[1] 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అనంత దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, చలపతిరావు, నాగినీడు, కౌసల్య, సునయన, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ జీ 5 ఓటీటీలో 2020, ఫిబ్రవరి 11న విడుదలైంది. ఈ వెబ్‌సిరీస్‌ కు 2021 సంవత్సరానికిగాను ఎక్ఛేంజ్ 4 మీడియా(ఇ4ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్‌లో ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డును గెలుపొందింది.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 July 2019). "చదరంగం". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  2. Disha (15 May 2021). "ఉత్తమ వెబ్ సిరీస్‌గా శ్రీకాంత్ 'చదరంగం'". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  3. NTV (14 May 2021). "ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు 'చదరంగం'". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  4. "Srikanth will be seen as NTR in web series 'Chadarangam'". Thenewsminute. 21 February 2020. Archived from the original on 19 March 2020. Retrieved 20 February 2020.
  5. The Hans India, Entertainment (4 March 2020). "Chadarangam is an inexplicable experience: Jayasri Rachakonda". www.thehansindia.com (in ఇంగ్లీష్). Vyas. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
  6. Zee Cinemalu (1 March 2020). "అనిర్వచనీయ ఆనంద తరంగం జీ-5 'చదరంగం'" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.

బయటి లింకులు

[మార్చు]