ఎంతవరకు ఈ ప్రేమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంతవరకు ఈ ప్రేమ
దర్శకత్వండీకే
నిర్మాతడి. వెంకటేష్
తారాగణంజీవా
కాజల్ అగర్వాల్
బాబీ సింహ
ఛాయాగ్రహణంఅబినందన్ రామానుజన్
కూర్పుటి.ఎస్.సురేష్
సంగీతంలియోన్ జేమ్స్
నిర్మాణ
సంస్థ
డి.వి క్రియేషన్స్
విడుదల తేదీ
7 ఏప్రిల్ 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎంతవరకు ఈ ప్రేమ 2017లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2016లో 'కావలై వెండం' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో డి.వి క్రియేషన్స్ బ్యానర్‌పై డి. వెంకటేష్ డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. జీవా, కాజల్ అగర్వాల్, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 ఏప్రిల్ 2017న విడుదలైంది.[1]

అరవింద్(జీవా), దివ్య (కాజల్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఓ చిన్న గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. దివ్య తల్లి (రాశి) దివ్యకు ఫారిన్ నుండి వచ్చిన అర్జున్ (బాబీ సింహా)తో పెళ్లి చేయాలని అనుకుంటుంది, దివ్య దీనికి ఒప్పుకుంటుంది. ఈ పెళ్లి జరుగాలంటే అరవింద్ నుండి దివ్య విడాకులు కావాలి. ఈ క్రమంలో విడాకుల పేపర్లపై సంతకం పెట్టించుకోవాలని దివ్య అరవింద్ వద్దకు వెలుతుంది. కానీ అరవుండ్ మాత్రం విడాకులు ఇవ్వాలంటే ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి ? చివరికి దివ్యకు అరవింద్ విడాకులిచ్చాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: డి.వి క్రియేషన్స్
  • నిర్మాత: డి. వెంకటేష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డీకే
  • సంగీతం: లియోన్ జేమ్స్
  • సినిమాటోగ్రఫీ:
  • ఎడిటింగ్: టి.ఎస్.సురేష్

మూలాలు

[మార్చు]
  1. Filmy Focus (5 April 2017). "ఈనెల 7న జీవా- కాజల్ `ఎంతవరకు ఈ ప్రేమ` FilmyFocus". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  2. The Times of India (7 April 2017). "Enthavaraku E Prema Review {2.5/5}: The movie pasess off as a non-exciting one-time watch this weekend". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.