రామ్ లక్ష్మణ్ (స్టంట్ కొరియోగ్రాఫర్స్)
స్వరూపం
రామ్ లక్ష్మణ్ | |
---|---|
జననం | 1968 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1990 — ప్రస్తుతం |
రామ్ లక్ష్మణ్ అని పిలువబడేది చెల్లా రామ్, చెల్లా లక్ష్మణ్ అనే అన్నదమ్ములను(కవలలు). వీరు భారతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ద్వయం. వీరు ప్రధానంగా తెలుగు సినిమాలో పని చేస్తున్నారు. ఉత్తమ ఫైట్ మాస్టర్స్ గా వారికి ఆరు రాష్ట్ర నంది అవార్డులు వచ్చాయి. వారు విక్రమ్ ధర్మ, కనల్ కన్నన్, పీటర్ హెయిన్, స్టన్ శివ, విజయన్, విజయ్, అనల్ అరసు, స్టంట్ సిల్వా, దిలీప్ సుబ్బరాయన్, రవి వర్మ, అన్బరీవ్.. మరెందరో స్టంట్ మాస్టర్లతో కలిసి పనిచేశారు.
కెరీర్
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రామ్, లక్ష్మణ్ కవల సోదరులు. వీరిరువురు ఫైట్ మాస్టర్స్ గానే కాకుండా నటులుగా కూడా గుర్తింపుపొందారు. 2002లో వచ్చిన యాక్షన్ నెం.1, 2005లో వచ్చిన ఒక్కడే (కాని ఇద్దరు) చిత్రాలలో వీరు నటించారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Film | Language |
1993 | మేలెపరంబిల్ అన్వీడు | మలయాళం |
1993 | ఉజైప్పాలి | తమిళం |
1997 | ఎట్టుపట్టి రస | తమిళం |
1997 | పాసముల్లా పాండియారే | తమిళం |
1997 | ఓరు యాత్రమొళి | మలయాళం |
2004 | ఆర్య | తెలుగు |
2005 | రిలాక్స్ | తెలుగు |
2005 | మజా | తమిళం |
2005 | ఆంధ్రుడు | తెలుగు |
2006 | గోదావరి | తెలుగు |
2007 | ఢీ | తెలుగు |
2008 | నేనింతే | తెలుగు |
2008 | ఏగన్ | తమిళం |
2009 | రైడ్ | తెలుగు |
2011 | ఒస్తే | తమిళం |
2013 | కదూ థామా | మలయాళం |
2014 | లెజెండ్ | తెలుగు |
2016 | సరైనోడు | తెలుగు |
2017 | ఖైదీ నం. 150 | తెలుగు |
2017 | కాటమరాయుడు | తెలుగు |
2017 | దువ్వాడ జగన్నాధం | తెలుగు |
2018 | భరత్ అనే నేను | తెలుగు |
2018 | రంగస్థలం | తెలుగు |
2018 | సర్కార్ | తమిళం |
2019 | కోడతి సమక్షం బాలన్ వకీల్ | మలయాళం |
2019 | మహర్షి | తెలుగు |
2019 | రూలర్ | తెలుగు |
2019 | అయోగ్య | తమిళం |
2020 | దర్బార్ | తమిళం |
2020 | సరిలేరు నీకెవ్వరు | తెలుగు |
2020 | అలా వైకుంఠపురములో | తెలుగు |
2021 | అఖండ | తెలుగు |
2021 | యువరత్న | కన్నడ |
2021 | క్రాక్ | తెలుగు |
2021 | పుష్ప: ది రైజ్ | తెలుగు |
2022 | ఖిలాడీ | తెలుగు |
2022 | జేమ్స్ | కన్నడ |
2022 | ఈతర్క్కుమ్ తునింధవన్ | తమిళం |
2022 | ఆచార్య | తెలుగు |
2022 | సర్కారు వారి పాట | తెలుగు |
2022 | గాడ్ ఫాదర్ | తెలుగు |
2023 | వరిసు | తమిళం |
2023 | వీర సింహ రెడ్డి | తెలుగు |
2023 | వాల్తేరు వీరయ్య | తెలుగు |
2023 | ఒట్టకోంబన్ | మలయాళం |
2023 | బ్రూస్ లీ | మలయాళం |
అవార్డులు
[మార్చు]నంది అవార్డులు
[మార్చు]- 2004: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - ఆర్య[1]
- 2005: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - ఆంధ్రుడు[1]
- 2007: ఉత్తమ ఫైట్ మాస్టర్‌కి నంది అవార్డు - ఢీ[1]
- 2008: ఉత్తమ ఫైట్ మాస్టర్‌కి నంది అవార్డు - నేనింతే[1]
- 2009: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - రైడ్
- 2014: ఉత్తమ ఫైట్ మాస్టర్‌గా నంది అవార్డు - లెజెండ్[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
- ↑ Hooli, Shekhar H. (2017-11-14). "Nandi Awards 2014, 15 and 16 winners list: Mahesh Babu, Jr NTR, Balakrishna bag best actor awards". IB Times.
{{cite web}}
: CS1 maint: url-status (link)