ఆంధ్రుడు
Jump to navigation
Jump to search
ఆంధ్రుడు (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరుచూరి మురళి |
---|---|
నిర్మాణం | పరుచూరి మురళి |
రచన | పరుచూరి మురళి |
తారాగణం | గోపీచంద్ గౌరీ పండిట్ పవన్ మల్హోత్రా కె విశ్వనాథ్ సాయాజీ షిండే సునీల్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం మల్లేశ్ బలష్టు |
సంగీతం | కల్యాణి మాలిక్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
విడుదల తేదీ | 19 ఆగష్టు 2005 |
భాష | తెలుగు |
ఆంధ్రుడు 2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, గౌరిపండిట్ ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం[మార్చు]
- గోపీచంద్ ... సురేంద్ర
- గౌరీ పండిట్ ... అర్చన
- సాయాజీ షిండే ...
- సలీం బేగ్ ... సిన్హా
- కె. విశ్వనాథ్ ... సురేంద్ర తండ్రి
- పవన్ మల్హోత్రా ... అర్చన తండ్రి
- మల్లేశ్ బలష్టు... విలన్ గ్యాంగ్
- సునీల్
- లక్ష్మీపతి
- గుండు సుదర్శన్