గౌరీ పండిట్
స్వరూపం
గౌరీ పండిట్ | |
|---|---|
![]() | |
| జననం | గౌరీ పండిట్ |
| ఇతర పేర్లు | గౌరీ పండిట్ |
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2005– ప్రస్తుతం |
| భాగస్వామి | నిఖిల్ ద్వివేది (2011–ప్రస్తుతం) |
గౌరీ పండిట్ భారతీయ సినిమా నటి, మోడల్. 2005లో వచ్చిన ఆంధ్రుడు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయింది. ఆమె కూడా బరున్ సోబ్టితో కలిసి హీరో హోండా కంపెనీ ప్రచార చిత్రంలో నటించింది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2006 నుండి బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదితో డేటింగ్ చేసిన గౌరీ పండిట్ 2011, మార్చి 7న వివాహం చేసుకుంది.
చిత్ర సమహారం
[మార్చు]| సంవత్సరం | చిత్రం పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 2005 | ఆంధ్రుడు | అర్చన | తెలుగు | లోహ ది ఐరన్ మెన్ (హిందీలోకి డబ్ చేయబడింది) |
| 2007 | ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ | గౌరి పండిట్ | హిందీ | |
| 2009 | కాస్కో | దీపిక | తెలుగు | |
| 2010 | ఆకాశ రామన్న | ఈషా | తెలుగు | |
| జయహే | కన్నడ | |||
| 2011 | నిత్య పెళ్లికొడుకు | ఐశ్వర్య | తెలుగు | |
| రాజేంద్ర | తెలుగు | |||
| 2012 | హౌస్ పుల్[2] | తార | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "గౌరీ పండిట్,gouripandit". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ వెబ్ దునియా. "గౌరీ పండిట్ హీరోయిన్‌గా "హౌస్‌ఫుల్"". telugu.webdunia.com. Retrieved 1 October 2016.
