Jump to content

విశ్వం (2024 సినిమా)

వికీపీడియా నుండి
విశ్వం
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనగోపి మోహన్

భాను నందు

ప్రవీణ్ వర్మ
నిర్మాతవేణు దొండపూడి వివేక్ కూచిభట్ల
తారాగణంగోపీచంద్
కావ్య థాపర్
వెన్నెల కిషోర్ వీటీవీ గణేష్ ఇందుకూరి సునీల్ వర్మ రఘుబాబు జిష్షూసేన్ గుప్తా శ్యామ్
ఛాయాగ్రహణంకె.వి గృహన్
కూర్పుకుడుముల అమర్ రెడ్డి
సంగీతంచేతన్ భరద్వాజ్
విడుదల తేదీ
2024 అక్టోబర్ 11
దేశంభారతదేశం
భాషతెలుగు

విశ్వం 2024లో విడుదలైన తెలుగు సినిమా. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వేణు దోనెపూడి, ప్రభాకర్, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌, షకలక శంకర్‌, అజయ్ ఘోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 16న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి, అక్టోబర్‌ 11న విడుదలైంది. [1][2][3]

తారాగణం

[మార్చు]

ఉత్పత్తి

[మార్చు]

ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.[4]

విడుదల

[మార్చు]

ఈ సినిమా 2024 అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

మూలాలు

[మార్చు]
  1. "Viswam - Official Teaser | Telugu Movie News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-09-05.
  2. "Viswam Teaser Unveiled; Gopichand And Sreenu Vaitla's Film To Release On October 11". Times Now (in ఇంగ్లీష్). 2024-09-03. Retrieved 2024-09-05.
  3. aithagoni.raju. "ఇన్నాళ్లకి కరెక్ట్ ట్రాక్‌లో పడ్డా గోపీచంద్‌, `విశ్వం` టీజర్‌ రివ్యూ, ఎలా ఉందంటే?" [Gopichand has been on the right track all these years, 'Viswam' teaser review, how is it going?]. Asianet News Network Pvt Ltd. Retrieved 2024-09-05.
  4. Nandini, Devulapalli (2023-12-27). "Viswam". People Media Factory (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-05.