Jump to content

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్

వికీపీడియా నుండి
లైక్‌ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్
దర్శకత్వంమేర్లపాక గాంధీ
నిర్మాతవెంకట్ బోయినపల్లి
తారాగణంసంతోష్ శోభన్
ఫరియా అబ్దుల్లా
బ్రహ్మాజీ
గోవింద్ పద్మసూర్య
సంగీతంప్రవీణ్‌ లక్కరాజు
రామ్ మిరియాల
నిర్మాణ
సంస్థలు
నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అమృతా క్రియేష‌న్స్
విడుదల తేదీs
4 నవంబరు 2022 (2022-11-04)(థియేటర్)[1]
9 డిసెంబరు 2022 (2022-12-09)(సోనీ లివ్ ఓటీటీ)[2]
దేశంభారతదేశం
భాషతెలుగు

లైక్‌ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్ 2022లో రూపొందిన తెలుగు సినిమా. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అమృతా క్రియేష‌న్స్ బ్యానర్‌లపై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుద‌ర్శ‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 19న విడుదల చేసి[3] ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ వీడియోను అక్టోబర్ 7న విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అమృతా క్రియేష‌న్స్
  • నిర్మాత: వెంకట్ బోయినపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
  • సినిమాటోగ్రఫీ: ఏ. వసంత్
  • ఆర్ట్ డైరెక్టర్ - అవినాష్ కొల్ల
  • ఎడిటర్ - రాము తూము

మూలాలు

[మార్చు]
  1. "విడుదల తేదీని ఖరారు చేసిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'" (in ఇంగ్లీష్). 6 October 2022. Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  2. Eenadu (3 December 2022). "ఆ ఓటీటీలోకే 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌'". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  3. Eenadu (20 September 2022). "నవ్వులు పంచే 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌' టీజర్‌". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  4. Namasthe Telangana (7 October 2022). "హిందీ షాయరీతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్‌ 'LLC' టైటిల్‌ వీడియో సాంగ్‌..!". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.