రాకుమారుడు (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాకుమారుడు
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. ఎస్. రవికుమార్
తారాగణం అర్జున్,
సిమ్రాన్,
రాశి
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ సంస్థ సాయిలక్ష్మి మూవీ మేకర్స్
భాష తెలుగు

రాకుమారుడు 1998, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వెలువడిన కొండాట్టం అనే తమిళ సినిమా దీనికి మాతృక.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల, వెన్నెలకంటి
  • నిర్మాతలు: పి.సాంబశివారెడ్డి, కె.జయరాం
  • ఛాయాగ్రహణం: కె.ప్రశాంత్
  • కూర్పు: తణికాచలం

పాటలు[మార్చు]

క్ర.సం పాట గాయకులు రచన
1 "పూలరథంలా పోయే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత భువనచంద్ర
2 "పెట్టేయ్ మంచి పేరు" ఎం.ఎం.కీరవాణి, సుజాత, సంగీత, మనో బృందం
3 "అమ్మ నీకు లేదని" ఎం.ఎం.కీరవాణి
4 "ఓ చెలీ నీ కలయికతో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
5 "ఉన్నావులే నా కళ్ళలో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర సిరివెన్నెల
6 "కొత్త పెళ్ళి కూతురా" ఎం.ఎం.కీరవాణి, మనో, సుజాత, చిత్ర వెన్నెలకంటి

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Rakumarudu (K.S. Ravi Kumar) 1998". ఇండియన్ సినిమా. Retrieved 31 October 2022.