దమ్మున్నోడు
స్వరూపం
| దమ్మున్నోడు (2010 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | బి.వి.వి. చౌదరి |
| తారాగణం | రిచర్డ్ రిషి సౌమ్య ఆర్తి పూరి రాహుల్ దేవ్ రామిరెడ్డి నాజర్ పూజా భారతి కళ్ళు చిదంబరం రాంజగన్ అట్లూరి పుండరీకాక్షయ్య వేణుమాధవ్ సత్య ప్రకాష్ వైజాగ్ ప్రసన్న రాజేష్ |
| నిర్మాణ సంస్థ | లచూరామ్ ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | 19 మార్చి 2010 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
దమ్మున్నోడు 2010, మార్చి,19 న విడుదలైన తెలుగు చలన చిత్రం,.బి.వి.వి.చౌదరి దర్శకత్వంలో, రిషి, సౌమ్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని లచ్చురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై, ఎ.రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందించారు.[1]
తారాగణం
[మార్చు]- రిషి
- సౌమ్య
- ఆర్తి పూరి
- రాహుల్ దేవ్
- రామిరెడ్డి
- నాజర్
- పూజా భారతి
- కళ్లు చిదంబరం
- రాం జగన్
- అట్లూరి పుండరీకాక్షయ్య
- వేణు మాధవ్
- సత్య ప్రకాష్
- వైజాగ్ ప్రసన్న
- సత్యం రాజేష్
- రాళ్ళపల్లి
- మల్లికార్జునరావు
- విజయ రంగరాజు
- విజయసాయి
- నవబాబు
- ఫంక్ రవి
- హరిత
- నరసింహరాజు
- పావలా శ్యామల .
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రాను వాదం, దర్శకుడు: బి. వి. వి. చౌదరి
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- పాటలు: కలువ కృష్ణసాయి, జయరాజ్, పైడిరామ్, భాషశ్రీ
- కధ, మాటలు: బి.వి.వి.చౌదరి
- నృత్యాలు: కళాధర్, విద్య
- ఛాయా గ్రహణం: శివకుమార్
- ఫైట్స్: నందు
- కూర్పు: వి.నాగిరెడ్డి
- కో డైరెక్టర్: కళా వెంకట్
- నిర్మాత: ఎ.రాజు
- నిర్మాణ సంస్థ: లచ్చురామ్ ప్రొడక్షన్స్
- విడుదల:19:03:2010.
మూలాలు
[మార్చు]- ↑ "Dammunnodu (2010)". Indiancine.ma. Retrieved 2025-07-17.
