Jump to content

రిషి

వికీపీడియా నుండి
(రిచర్డ్ రిషి నుండి దారిమార్పు చెందింది)
రిచర్డ్ రిషి
జననం
రిచర్డ్ షరాఫ్ బాబు

(1977-10-20) 1977 అక్టోబరు 20 (వయసు: 48)
చెన్నై, తమిళనాడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1990, 2002-ప్రస్తుతం
బంధువులుషాలినీ (సోదరి)
షామిలి (సోదరి)
అజిత్ కుమార్ (బావ)

రిచర్డ్ రిషి ఒక దక్షిణభారత సినీ నటుడు. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రిచర్డ్ 1977 అక్టోబరు 20న బాబు, ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది చెన్నైలో స్థిరపడ్డ మలయాళి కుటుంబం. అతను పన్నెండో తరగతి దాకా లయోలా మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదివాడు.[2] అతని సోదరీమణులు షాలిని, షామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాలనటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరంసినిమాపాత్రభాషనోట్స్
1990జగదేకవీరుడు అతిలోకసుందరితెలుగుబాల నటుడు
1990అంజలితెలుగు తమిళ ద్విభాషా చిత్రంబాల నటుడు
2002కాదల్ వైరస్దీపక్తమిళం
2004కూట్టుహరికృష్ణన్మలయాళం
2005గిరివలంగిరిప్రసాద్తమిళం
2005ఎ ఫిల్మ్ బై అరవింద్రిషితెలుగు
2006నాళైజస్టిన్తమిళం
2006యుగరిషితమిళం
2006భాగ్యలక్ష్మి బంపర్ డ్రాశ్రీనుతెలుగు
2007బంగారు కొండచందుతెలుగు
2007మహారాజశ్రీరజనీతెలుగు
2008వీడు మామూలోడు కాడుతెలుగు
2008త్రీశ్రీరామ్తెలుగు
2009గీతరాహుల్తెలుగు
2009వైరంతమిళం
2009తమిళంతమిళం
2010దమ్మున్నోడుబోసుతెలుగు
2010పెన్ సింగంనాగేంద్రన్తమిళం
2011ఉప్పుకండం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్మలయాళం
2012ఎందుకంటే...ప్రేమంట!డీకేతెలుగు
2012ఊ కొడతారా ఉలిక్కి పడతారారిషి కుమార్తెలుగు
2013బెంకి బిరుగలిచందుకన్నడంతెలుగులోకి ఫైర్ అనే పేరుతో అనువాదం అయ్యింది.
2014నేర్ ఎథిర్కార్తీక్తమిళం
2014నినైథాథు యారోఅరుణ్తమిళం
2014అవతారం[4]తెలుగు
2014నేట్రు ఇండ్రుసత్యతమిళం
2014సుట్రులజానీతమిళం
2014అడవి కాచిన వెన్నెలశేఖర్తెలుగు
2015మహారాణి కొట్టైతమిళం
2015ఆధిబార్కర్ణతమిళం
2016కల్లట్టంమహేంద్రన్తమిళం
2016 పళయ వన్నరపట్టై ఏ.సి.పి. మూర్తి తమిళం
2016 ఆండమాన్ తమిళ్ తమిళం
2017 డాక్టర్ చక్రవర్తి అరున్ తెలుగు
2018 ఊర్లొ పెళ్ళికి కుక్కల హడావిడి తెలుగు
2020 ద్రౌపది ప్రాభాకరన్ తమిళం
2021 పరమపదం విలయాట్టు డేవిడ్ తమిళం

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2010-03-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-10-13.
  2. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2017-02-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-10-13.
  3. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2016-03-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-10-13.
  4. సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. the original నుండి 29 July 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=రిషి&oldid=4573070" నుండి వెలికితీశారు