బంగారు కొండ
Jump to navigation
Jump to search
బంగారు కొండ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోలా నాగ్ |
---|---|
తారాగణం | బ్రహ్మానందం, నవనీత్ కౌర్, ఎమ్.ఎస్.నారాయణ, రిషి, చిత్రం శీను, సునీల్ |
సంభాషణలు | మరుధూరి రాజా |
విడుదల తేదీ | 28 డిసెంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బంగారు కొండ 2007 డిసెంబర్ 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోలా నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, నవనీత్ కౌర్, ఎమ్.ఎస్.నారాయణ, రిషి, చిత్రం శీను, సునీల్ తదితరులు నటించారు.
నటీనటులు[మార్చు]
మూలాలు[మార్చు]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |