రిషి
Jump to navigation
Jump to search
రిచర్డ్ రిషి | |
---|---|
జననం | రిచర్డ్ షరాఫ్ బాబు 1977 అక్టోబరు 20 చెన్నై, తమిళనాడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1990, 2002-ప్రస్తుతం |
బంధువులు | షాలినీ (సోదరి) షామిలి (సోదరి) అజిత్ కుమార్ (బావ) |
రిచర్డ్ రిషి ఒక దక్షిణభారత సినీ నటుడు. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రిచర్డ్ 1977 అక్టోబరు 20న బాబు, ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది చెన్నైలో స్థిరపడ్డ మలయాళి కుటుంబం. అతను పన్నెండో తరగతి దాకా లయోలా మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదివాడు.[2] అతని సోదరీమణులు షాలిని, షామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాలనటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు.[3]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
1990 | జగదేకవీరుడు అతిలోకసుందరి | తెలుగు | బాల నటుడు | |
1990 | అంజలి | తెలుగు తమిళ ద్విభాషా చిత్రం | బాల నటుడు | |
2002 | కాదల్ వైరస్ | దీపక్ | తమిళం | |
2004 | కూట్టు | హరికృష్ణన్ | మలయాళం | |
2005 | గిరివలం | గిరిప్రసాద్ | తమిళం | |
2005 | ఎ ఫిల్మ్ బై అరవింద్ | రిషి | తెలుగు | |
2006 | నాళై | జస్టిన్ | తమిళం | |
2006 | యుగ | రిషి | తమిళం | |
2006 | భాగ్యలక్ష్మి బంపర్ డ్రా | శ్రీను | తెలుగు | |
2007 | బంగారు కొండ | చందు | తెలుగు | |
2007 | మహారాజశ్రీ | రజనీ | తెలుగు | |
2008 | వీడు మామూలోడు కాడు | తెలుగు | ||
2008 | త్రీ | శ్రీరామ్ | తెలుగు | |
2009 | గీత | రాహుల్ | తెలుగు | |
2009 | వైరం | తమిళం | ||
2009 | తమిళం | తమిళం | ||
2010 | దమ్మున్నోడు | బోసు | తెలుగు | |
2010 | పెన్ సింగం | నాగేంద్రన్ | తమిళం | |
2011 | ఉప్పుకండం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ | మలయాళం | ||
2012 | ఎందుకంటే...ప్రేమంట! | డీకే | తెలుగు | |
2012 | ఊ కొడతారా ఉలిక్కి పడతారా | రిషి కుమార్ | తెలుగు | |
2013 | బెంకి బిరుగలి | చందు | కన్నడం | తెలుగులోకి ఫైర్ అనే పేరుతో అనువాదం అయ్యింది. |
2014 | నేర్ ఎథిర్ | కార్తీక్ | తమిళం | |
2014 | నినైథాథు యారో | అరుణ్ | తమిళం | |
2014 | అవతారం[4] | తెలుగు | ||
2014 | నేట్రు ఇండ్రు | సత్య | తమిళం | |
2014 | సుట్రుల | జానీ | తమిళం | |
2014 | అడవి కాచిన వెన్నెల | శేఖర్ | తెలుగు | |
2015 | మహారాణి కొట్టై | తమిళం | ||
2015 | ఆధిబార్ | కర్ణ | తమిళం | |
2016 | కల్లట్టం | మహేంద్రన్ | తమిళం | |
2016 | పళయ వన్నరపట్టై | ఏ.సి.పి. మూర్తి | తమిళం | |
2016 | ఆండమాన్ | తమిళ్ | తమిళం | |
2017 | డాక్టర్ చక్రవర్తి | అరున్ | తెలుగు | |
2018 | ఊర్లొ పెళ్ళికి కుక్కల హడావిడి | తెలుగు | ||
2020 | ద్రౌపది | ప్రాభాకరన్ | తమిళం | |
2021 | పరమపదం విలయాట్టు | డేవిడ్ | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ http://www.jointscene.com/artists/Kollywood/Richard/4328
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-28. Retrieved 2016-10-13.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-10-13.
- ↑ సాక్షి, సినిమా (27 January 2014). "అవతారం". Sakshi. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.