Jump to content

త్రీ

వికీపీడియా నుండి
త్రీ
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం శేఖర్ సూరి
కథ శేఖర్ సూరి
తారాగణం బెనర్జీ, చైతన్య, శాంతి చంద్ర, రాజీవ్ కనకాల, కౌషల్, టి.యస్.విజయచందర్
నిర్మాణ సంస్థ రాజ్ ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ 17 అక్టోబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

త్రీ 2008, అక్టోబర్, 17 న విడుదలైన చిత్రం. రాజ్ (ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్, ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద జి.ఎస్.బాబు, పి.ఫణి రాజ్ నిర్మించిన ఈ చిత్రానికి కథ,దర్శకత్వం శేఖర్ సూరి నిర్వహించగా, బెనర్జీ, చైతన్య, శాంతి చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు బెలూన్ బల్బ్ లైటింగ్ పరిచయం అయింది.

తారాగణం

[మార్చు]
  • బెనర్జీ
  • చైతన్య
  • రాజీవ్ కనకాల
  • శాంతి చంద్ర
  • కౌషల్
  • టి.ఎస్.విజయచందర్
  • రిషి,
  • ఊర్వశి శర్మ,
  • హర్షవర్ధన్,
  • రంగనాథ్,
  • గిరిధర్,
  • రవళి,
  • కౌశల్ మండా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: శేఖర్ సూరి
  • కధ: శేఖర్ సూరి
  • విడుదల:17:10:2008.
  • రన్‌టైమ్: 152 నిమిషాలు; రంగు: రంగు;
  • ధ్వని: DTS, డాల్బీ డిజిటల్
  • స్టూడియో: రాజ్ (ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్; ఓం సాయి ప్రొఫెషనల్ డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: జి.ఎస్.బాబు, పి.ఫణి రాజ్;
  • కో-డైరెక్టర్: పి. సత్యవాస్;
  • సినిమాటోగ్రాఫర్: కె.కె. సెంథిల్ కుమార్, భాస్కర్ సామల;
  • ఎడిటర్: బి.ఆర్. తిరుపతి రెడ్డి;
  • స్వరకర్త: విజయ్ కూరాకుల;
  • గీత రచయిత: వనమాలి

మూలాలు

[మార్చు]
  1. "Three (2008)". Indiancine.ma. Retrieved 2025-07-17.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=త్రీ&oldid=4604995" నుండి వెలికితీశారు