మహారాజశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాజశ్రీ
(2007 తెలుగు సినిమా)
తారాగణం సాయికుమార్, నిఖిత, అనురాధ మెహతా, బ్రహ్మానందం, రిషి
భాష తెలుగు
పెట్టుబడి 23 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మహారాజశ్రీ 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందులో సాయికుమార్, నిఖిత, అనురాధ మెహతా, బ్రహ్మానందం, రిషి నటించారు. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్.రావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.నివాస్ దర్శకత్వం వహించాడు. రాశి సమర్పించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]

తారాగణం[మార్చు]

 • నికితా తుక్రాల్,
 • సునీల్,
 • వేణు మాధవ్,
 • వినోద్ కుమార్,
 • షఫీ,
 • వైజాగ్ ప్రసాద్,
 • భరణి శంకర్,
 • జాఖీ,
 • చంద్రశేఖర్,
 • జూనియర్ రేలంగి,
 • పృథ్వి,
 • పావాలా శ్యామల,
 • చిట్టిబాబు (హాస్యనటుడు),
 • కాదంబరి కిరణ్ కుమార్,
 • సుభాషిని,
 • ప్రభావతి

మూలాలు[మార్చు]

 1. "Maharajasri (2007)". Indiancine.ma. Retrieved 2021-04-20.

బాహ్య లంకెలు[మార్చు]