తిమ్మరాజు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మరాజు
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం వేమగిరి
నిర్మాణం పులి రత్నం,
కె.ఎస్.ఎస్. కుమార్
తారాగణం *ఆలీ - తిమ్మరాజు
సంగీతం నందన్ రాజ్
నృత్యాలు కోటేశ్వరరావు
విడుదల తేదీ 2011
భాష తెలుగు

తిమ్మరాజు ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఆలీ కథానాయకుడుగా పముఖ దర్శకుడు వేమగిరి దర్శకత్వంలో రూపొందుతున్న హాస్య ప్రధాన చిత్రం. మా టీం లీడర్ అన్నది ఉప శీర్షిక.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

  • కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం - వేమగిరి
  • సంగీతం - నందన్ రాజ్
  • ఛాయాగ్రహణం -కోటేశ్వరరావు
  • పోరాట దృశ్యాలు - రామ్ - లక్ష్మణ్
  • నిర్మాతలు- పులి రత్నం, కె.ఎస్.ఎస్. కుమార్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత - డి.శ్రీనివాస్

బయటి లింకులు[మార్చు]