పాడుతా తీయగా (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాడుతా తీయగా
ETV Paadutha Theeyaga Poster.jpg
పాడుతా తీయగా టైటిల్ తో పాటు హోస్ట్‌ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
తరంరియాలిటీ-సింగింగ్
దర్శకత్వంఎన్. బి. శాస్త్రి
సమర్పణఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1996 - 2000, 2007 - 2020)
ఎస్. పి. చరణ్ (2021 - ప్రస్తుతం)
న్యాయ నిర్ణేతలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1996 - 2020)
చంద్రబోస్ (2021 - ప్రస్తుతం)
సునీత ఉపద్రష్ట (2021 - ప్రస్తుతం)
విజయ్ ప్రకాష్ (2021 - ప్రస్తుతం)
దేశంఇండియా
అసలు భాషతెలుగు
సీజన్ల20 (including old series) సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1,102 (as of 2020)
ప్రొడక్షన్
Executive producerసురభి శేఖర్
Producersరామోజీ రావు
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ప్రొడక్షన్ locationsభారతదేశం -
(Old Series - 1&2)
(Series - 1-6)
(series - 12-18)
యు.ఎస్.-
(series - 7,8,9,11)
కెమేరా సెట్‌అప్మల్టీ-కెమెరా
నడుస్తున్న సమయం60 minutes
ప్రొడక్షన్ కంపెనీరామోజీ గ్రూప్
డిస్ట్రిబ్యూటర్ETV నెట్‌వర్క్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ETV నెట్‌వర్క్
వాస్తవ విడుదల1996 జనవరి 12 (1996-01-12) –
present (present)
Chronology
సంబంధిత ప్రదర్శనలుPadutha Theeyaga Youth Series

పాడుతా తీయగా ఈటీవీలో బహుళ ప్రజాదరణ పొందిన పాటల పోటీ కార్యక్రమం. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం దీనికి వ్యాఖ్యాత. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దీని దర్శకుడు ఎన్.బి. శాస్త్రి. 1996 మే 16న హైదరాబాదులోని సారధి స్టూడియోలో అతికొద్ది మంది సమక్షంలో [1] ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగటమే కాక అమెరికా కు కూడా విస్తరించింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో ఇది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో మంది గాయకులను సినీ పరిశ్రమకు అందించింది. ప్రముఖ గాయని ఉష (గాయని), కౌసల్య (గాయని), గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య మొదలైన వారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ఆదివారం సంచిక, ఆగస్టు 11, 2013