ఆర్యన్ రాజేష్
స్వరూపం
ఆర్యన్ రాజేశ్ | |
---|---|
జననం | ఆర్యన్ రాజేశ్ |
వృత్తి | నటుడు |
గుర్తించదగిన సేవలు | హాయ్, లీలామహల్ సెంటర్ |
ఎత్తు | 5"7 |
జీవిత భాగస్వామి | సుభాషిణి [1] |
తల్లిదండ్రులు |
|
బంధువులు | అల్లరి నరేష్, తమ్ముడు |
ఈదర ఆర్యన్ రాజేశ్, టాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ సినీ నటుడు. రాజేశ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ పెద్ద కుమారుడు.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2002 | హాయ్ | Rajesh | తెలుగు | |
2002 | Sontham | Vamsikrishna | తెలుగు | |
2002 | Album | Jeevan | తమిళం | |
2003 | Aadanthe Ado Type | Surya | తెలుగు | |
2003 | Sambhu | Sambhu | Telugu | |
2004 | Leela Mahal Center | Prabhu | తెలుగు | |
2005 | Evadi Gola Vaadidi | Veera Sankar | తెలుగు | |
2005 | నిరీక్షణ | Ravindra | తెలుగు | |
2005 | Nuvvante Naakishtam | Yuvaraj | తెలుగు | |
2007 | Anumanaspadam | Bhasu | తెలుగు | |
2009 | Romeo 2009 | తెలుగు | ||
2009 | Pokkisham | Mahesh | తమిళం | |
2010 | Buridi | తెలుగు | ||
2012 | Balaraju Aadi Bamardi | Vijay | తెలుగు | |
2013 | Tu | తమిళం | ||
2013 | Vedikkai | తమిళం | ||
2013 | Eera Veyyil | తమిళం |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2022 | హలో వరల్డ్ | రాఘవ్ | తెలుగు | [2] |
మూలాలు
[మార్చు]- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 నిర్మలా, రెడ్డి. "ఏడడుగులకు ముందే...కలిసి నడిచారు". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 7 October 2016.
- ↑ A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
బయటి లంకెలు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆర్యన్ రాజేష్ పేజీ