Jump to content

హాయ్

వికీపీడియా నుండి
హాయ్
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంఆర్యన్ రాజేష్, నికిత, చంద్ర మోహన్, జయసుధ, ప్రకాష్ రాజ్, చలపతి రావు, మల్లికార్జున రావు, ఎల్. బి. శ్రీరామ్, బేనర్జీ
ఛాయాగ్రహణంశ్రీనివాసరెడ్డి
కూర్పుకృష్ణారెడ్డి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
24 మే 2002 (2002-05-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

హాయ్ 2002, మే 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, నికిత, చంద్ర మోహన్, జయసుధ, ప్రకాష్ రాజ్, చలపతి రావు, మల్లికార్జున రావు, ఎల్. బి. శ్రీరామ్, బేనర్జీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "హాయ్". telugu.filmibeat.com. Retrieved 30 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=హాయ్&oldid=4213300" నుండి వెలికితీశారు