ఇ.వి.వి. సినిమా
Appearance
పరిశ్రమ | తెలుగు సినిమా నిర్మాణ సంస్థ, వినోదము |
---|---|
స్థాపన | ఇ.వి.వి. సత్యనారాయణ [1] |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | ఆర్యన్ రాజేష్ [3] అల్లరి నరేష్ [3] |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమానిs | ఆర్యన్ రాజేష్ అల్లరి నరేష్ |
ఇ.వి.వి. సినిమా తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీనిని 2000లో దర్శక, నిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ స్థాపించాడు.[3]
నిర్మించిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | 2000 | చాలా బాగుంది | శ్రీకాంత్, వడ్డే నవీన్, మాళవిక, ఆషా సైని | ఇ.వి.వి. సత్యనారాయణ | |
2 | 2001 | మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది | శ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి, లయ | ఇ.వి.వి. సత్యనారాయణ | |
3 | 2002 | తొట్టిగ్యాంగ్ | ప్రభుదేవా, అల్లరి నరేష్, అనిత, సునీల్, గజాలా | ఇ.వి.వి. సత్యనారాయణ | |
4 | 2004 | ఆరుగురు పతివ్రతలు[5] | ఇ.వి.వి. సత్యనారాయణ | ||
5 | 2005 | నువ్వంటే నాకిష్టం | ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్, అనురాధ మెహతా | ఇ.వి.వి. సత్యనారాయణ | |
6 | 2006 | కితకితలు | అల్లరి నరేష్, గీతా సింగ్ | ఇ.వి.వి. సత్యనారాయణ | |
7 | 2007 | అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ | అల్లరి నరేష్, కౌష రచ్, షీతల్, విదిశ | ఇ.వి.వి. సత్యనారాయణ | |
8 | 2009 | ఫిట్టింగ్ మాస్టర్[6] | అల్లరి నరేష్, మదాలస శర్మ | ఇ.వి.వి. సత్యనారాయణ | |
9 | 2010 | కత్తి కాంతారావు | అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ | ఇ.వి.వి. సత్యనారాయణ | |
10 | 2015 | బందిపోటు | అల్లరి నరేష్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు | ఇంద్రగంటి మోహన కృష్ణ |
మూలాలు
[మార్చు]- ↑ "EVV Cinema gets revived". newindianexpress.com. 23 November 2011. Archived from the original on 20 ఫిబ్రవరి 2015. Retrieved 20 February 2015.
- ↑ "E V V Cinema". tradedeal.in. Archived from the original on 18 February 2015. Retrieved 26 August 2019.
- ↑ "Movie review - Maa Aavida Meda Ottu .. Mee Aavida Chala Manchidi". idlebrain.com. Retrieved 20 February 2015.
- ↑ "Movie review - Aruguru Pativratalu". idlebrain.com. Retrieved 20 February 2015.
- ↑ "Fitting master press meet". idlebrain.com. 8 October 2008. Retrieved 20 February 2015.
ఇతర లంకెలు
[మార్చు]- ఇ.వి.వి. సినిమా on IMDbPro (subscription required)