తాతమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాత లేక నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని తాతమ్మ అంటారు. కొన్ని ప్రాంతాల్లో తాతకు తల్లిని మాత్రమే తాతమ్మ అని, నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని జేజమ్మ అంటారు. తాతకు తల్లిని ముత్తమామ్మ అని, తాత తండ్రిని ముత్తాత అని అంటారు గోదావరి జిల్లాలలో.

"https://te.wikipedia.org/w/index.php?title=తాతమ్మ&oldid=2952423" నుండి వెలికితీశారు