వియ్యంకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వియ్యంకుడు = వియ్యం పొందిన వాడు వియ్యంకుడు. (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో, వియ్యంకుడిని 'వీరకాడు' అని, వియ్యపురాలు (వియ్యంకుడు భార్య) ని 'వీరకత్తె' అని పిలుస్తారు. వధూ వరుల తల్లిదండ్రులు ఒకరికి ఒకరు వియ్యంకుడు, వియ్యపురాలు అవుతారు. వియ్యంకులు ఇద్దరూ బావ (బాగా దగ్గరి వారైతే) అని, బావ గారు అని పిలుచుకుంటారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ వదిన అని (బాగా దగ్గరి వారైతే), వదిన గారూ అని పిలుచు కుంటారు.