చర్చ:కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-candidate.svg కుటుంబం వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం పరిగణింపబడుతున్నది.
Wikipedia

కుటుంబ సంబంధ మొలక వ్యాసాలు విలీనం[మార్చు]

పై వ్యాసాలు అన్నీ కుటుంబవ్యవస్థకు సంబంధించిన వ్యాసాలు.వీటిని విస్తరించాలన్నా పెద్ద సమాచారం లభించదు.ఇవన్నీ విక్షనరీలో ఉన్న శీర్శికలు, ఉండవలసిన శీర్శికలు.వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 భాగంగా పైవ్యాసాలు కుటుంబం వ్యాసం పేజీలో విలీనం చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:57, 27 ఆగస్టు 2020 (UTC)

యర్రా రామారావు గారూ, మంచిది. పదీ పన్నెండేళ్ళుగా మొలకలుగా ఉండిపోయిన వ్యాసాలివి. విస్తరించడానికి సమాచారం లేనపుడు విలీనమే సరైన పని. భవిష్యత్తులో సమాచారం దొరికి ఎవరైనా విస్తరించదలచుకుంటే, దారిమార్పు తీసేసి ఎంచక్కా విస్తరించుకోవచ్చు. కానివ్వండి. __చదువరి (చర్చరచనలు) 09:58, 27 ఆగస్టు 2020 (UTC)