నాన్నమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాన్నకు తల్లిని నాన్నమ్మ, నాయనమ్మ అని లేదా అవ్వ అనీ అంటారు. ఉమ్మడి కుటుంబంలో నాన్నమ్మ పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని తాతతో కలిసి నడపడం ఆమె బాధ్యత.

"https://te.wikipedia.org/w/index.php?title=నాన్నమ్మ&oldid=2986331" నుండి వెలికితీశారు