తోడల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒకే కుటుంబంలోని అక్క చెల్లెళ్లను పెళ్ళి చేసుకున్నవారు, వరుసకు అన్నదమ్ములు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అన్న గారు, అని , చిన్నవారిని తమ్ముడు గారు అని పిలుచు కుంటారు. (బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి అల్లుడు అని చెబుతారు. విశాఖపట్నం జిల్లాలో తోడి అల్లుడు ని జగిలీడు అంటారు. తోడల్లుడు అంటే తోటి అల్లుడు అని అర్ధం.

చూడు: చుట్టరికాలు