చెల్లెలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబము లోని సంతానంలో (అన్నాచెల్లెలు, అక్కాచెల్లెలు) వయసులో చిన్నదైన స్త్రీని చెల్లెలు, చెల్లి (Younger Sister) అంటారు. పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాదా లున్నా పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

సోదరి చెంత ఉంటే జీవితం ఆనందం[మార్చు]

సోదరి చెంత ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.కుటుంబంలో తోబుట్టువులు ఉంటే వారిలో దానగుణం ఎక్కువగా ఉంటుంది.ఒంటరితనం, ప్రేమకు దూరం కావడం, తప్పు చేశాననే భావన, భయం, ఒత్తిడి వంటి వాటిని సోదరి దూరం చేస్తుంది.రక్తసంబంధం జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=చెల్లెలు&oldid=2113570" నుండి వెలికితీశారు