తోడికోడలు
Jump to navigation
Jump to search
ఒకే కుటుంబంలోని అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్నవారు తోడికోడళ్ళు. వీరు వరుసకు అక్కాచెల్లెళ్ళు అవుతారు. వరుసకు పెద్ద వారినిక అక్క (ఇక్కడ మర్యాద వాచకం 'గారు ' ఉండదు), అని, చిన్నవారిని చెల్లి లేదా చెల్లాయి అని పిలుచు కుంటారు. ( బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి కోడలు అని చెబుతారు. తోడికోడళ్ళు సినిమాలో మానవ సంబంధాలు చూపించారు.
- చూడు: చుట్టరికాలు
- చూడు: బంధుత్వం