చర్చ:మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
స్వరూపం
జిల్లా పేరు, ముఖ్యపట్టణం
[మార్చు] సహాయం అందించబడింది
ఆంగ్ల వికీలో మేడ్చెల్-మల్కాజ్ గిరి అనివుంది. ముఖ్యపట్టణం షమీర్ పేట అనివుంది. తెలుగు వికీలో ముఖ్యపట్టణం మల్కాజ్గిరీ అనివుంది. ఏది సరియైనది.--అర్జున (చర్చ) 15:57, 21 ఏప్రిల్ 2019 (UTC)
- అర్జునరావు గారూ మేడ్చెల్-మల్కాజ్ గిరి జిల్లా ముఖ్యపట్టణం (జిల్లా పరిపాలనా కేంద్రం) మల్కాజ్‌గిరి.జిల్లా సరియైన పేరు తెలుగులో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా.సంభందిత ఫ్రభుత్వ ఉత్తర్వులు ఇక్కడ చూడండి.తెలంగాణ జిల్లాల, మండలాల, గ్రామాల మీద ఏదేని వివరం కావలసినప్పుడు 33 జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ ఉత్తర్వులు వనరులు విభాగంలో పరిశీలించువచ్చును.ఆ ఉత్తర్వుల అన్ని సేకరించి ఇక్కడ పెట్టాం.నాకు తెలిసినంతవరకు ఆంగ్లంలో నవీకరించలేదనుకుంటాను. మీరు అవకాశం ఉంటే ఈ లింకులు web.archive లో save చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:56, 21 ఏప్రిల్ 2019 (UTC)
- @యర్రా రామారావు గారికి, నేను ఆ వనరులు చూశాను. వాటిలో ముఖ్యపట్టణం గూర్చి వివరం కనబడలేదు. జిల్లా పేరు శీర్షికలో మేడ్చల్ అని పట్టికలో మేడ్చల్ మల్కజ్గిరి అని ఇచ్చారు. ప్రాజెక్టులో ఇంతవరకు అనుకున్న పూర్తయినందున, సమస్యలుంటే వ్యాస చర్చా పేజీలే ప్రధానమని ఇక్కడ రాశాను. తెలుగు వికీలో పనిచేసేవారు అప్పుడప్పుడు ఆంగ్లవికీకూడా చూసి వీలైతే అక్కడ మార్పులు ఇక్కడికి ఇక్కడ మార్పులు అక్కడ చేర్చితే ఉపయోగంగా వుంటుంది. ఆంగ్లవికీలో ఇంటర్నెట్ బాటు వున్నందున చాలా URL లు ఆర్కైవ్ లోకి చేరుతున్నాయి. వాటినే మనవికీలోకూడా వాడుకోవచ్చు. ఈ వ్యాసం మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా కు దారిమార్పు చేస్తున్నాను.--అర్జున (చర్చ) 03:28, 22 ఏప్రిల్ 2019 (UTC)
- అర్జునరావు గారూ మేడ్చెల్-మల్కాజ్ గిరి జిల్లా అధికార వెబ్సైట్ జిల్లా ప్రొఫైల్ పరిశీలించగా జిల్లా ముఖ్యపట్టణం (జిల్లా పరిపాలనా కేంద్రం) మేడ్చల్ అని ఉంది.మీరు ఒకసారి పరిశీలించండి.--యర్రా రామారావు (చర్చ) 04:24, 25 ఏప్రిల్ 2019 (UTC)
- అవునండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:49, 25 ఏప్రిల్ 2019 (UTC)
- యర్రా రామారావు గారికి, ఆంగ్లవికీలోని లింకు ప్రకారం 2017లో షామీర్పేట మండలంలో కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. ఆంగ్లంలో జిల్లాముఖ్యపట్టణం మారిందని అనుకున్నట్టున్నారు. తాజా సమాచారం దొరికితే తరువాత మార్చవచ్చు. అన్నట్లు,నేను సమాచారపెట్టెను ఆంగ్లవికీనుండి అనువదించి చేర్చాను. ఆవిధంగా తెలంగాణ జిల్లాలలో సమాచారపెట్టెలేకపోతే, వీలుంటే మీరు చేర్చండి.--అర్జున (చర్చ) 05:17, 25 ఏప్రిల్ 2019 (UTC)
- అలాగే అర్జనరావు గారూ --యర్రా రామారావు (చర్చ) 08:16, 25 ఏప్రిల్ 2019 (UTC)