సంజయ్ రాథోడ్
స్వరూపం
సంజయ్ రాథోడ్ | |||
అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ & పునరావాస శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 28 ఫిబ్రవరి 2021 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | సుధీర్ ముంగంటివార్ | ||
తరువాత | ఉద్ధవ్ ఠాక్రే (ఆపద్ధర్మ) | ||
రెవిన్యూ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 డిసెంబర్ 2014 – 30 అక్టోబర్ 2019 | |||
గవర్నరు | *సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | - | ||
తరువాత | అబ్దుల్ సత్తార్ అబ్దుల్ నబి | ||
ఎమ్మెల్యే [1]
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం (2004-2009) (2009-2014) (2014-2019) (2019- | |||
నియోజకవర్గం | దార్వ | ||
నియోజకవర్గం | డిగ్రాస్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | యావత్మల్ జిల్లా | 1971 జూన్ 30||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | శీతల్ రాథోడ్ | ||
సంతానం | దామిని రాథోడ్, సోహమ్ రాథోడ్ | ||
నివాసం | యావత్మల్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సంజయ్ రాథోడ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిగ్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు (మొదటిసారి) [3]
- 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ సారి) [4]
- 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (3వ సారి) [4]
- 2014 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ సహాయ మంత్రి
- 2014: యావత్మాల్ జిల్లా ఇంచార్జి మంత్రి [5]
- 2015: వాషిమ్ జిల్లా ఇంచార్జి మంత్రి [5]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (4వ సారి) [6]
- 2019: అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ, పునరావాస మంత్రిగా నియమితులయ్యారు [7][8]
- 2020: యావత్మాల్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యారు [9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "digras Vidhan Sabha constituency result 20019".
- ↑ "Sitting and previous MLAs from digras Assembly Constituency". Archived from the original on 2021-12-31. Retrieved 2022-06-06.
- ↑ "State Elections 2004 - Constituency wise detail for 164-Darwha Constituency of Maharashtra". eci.nic.in. Archived from the original on 2009-04-11.
- ↑ 4.0 4.1 "Sitting and previous MLAs from digras Assembly Constituency". Archived from the original on 2021-12-31. Retrieved 2022-06-06.
- ↑ 5.0 5.1 "Guardian Ministers appointed in Maharashtra". Business Standard India. Press Trust of India. 26 December 2014.
- ↑ "digras Vidhan Sabha constituency result 20019".
- ↑ "Maharashtra Cabinet portfolios announced".
- ↑ "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
- ↑ "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".