దర్వా శాసనసభ నియోజకవర్గం
Appearance
దర్వా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 1972 నుండి 2004 ఎన్నికల వరకు ఉంది. దర్వా నియోజకవర్గంగా, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా డిగ్రాస్ శాసనసభ నియోజకవర్గంలో భాగమైంది.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | దేవరామ్ శిరోమ్ పాటిల్ | స్వతంత్ర | |
1957[2] | దేవరామ్ శిరోమ్ పాటిల్ | స్వతంత్ర | |
1962[3] | అలీహసన్ జివాభాయ్ మమ్దానీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | విశ్వస్రావ్ బాలక్రుష్ణ ఘుఖేద్కర్ | స్వతంత్ర | |
1972 | అలీహసన్ జివాభాయ్ మమ్దానీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1978 | మంధాన హరినారాయణ రామేశ్వర్ | స్వతంత్ర | |
1980 | మంధాన హరినారాయణ రామేశ్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1985 | మాణిక్రావ్ ఠాక్రే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | మాణిక్రావ్ ఠాక్రే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1995 | మాణిక్రావ్ ఠాక్రే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | మాణిక్రావ్ ఠాక్రే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | సంజయ్ రాథోడ్ | శివసేన | |
2009 తర్వాత నియోజకవర్గం లేదు . డిగ్రాస్ శాసనసభ నియోజకవర్గం చూడండి | |||
2009 | సంజయ్ రాథోడ్ | శివసేన | |
2014 | సంజయ్ రాథోడ్ | శివసేన | |
2019 | సంజయ్ రాథోడ్ | శివసేన |
మూలాలు
[మార్చు]- ↑ "Darwha assembly election results in Maharashtra". 2023. Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
- ↑ "Statistical Report on General Election, 1957 to the Legislative Assembly of Bombay" (PDF). Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 9 June 2021.
- ↑ "Maharashtra Assembly Election 1962 -Results". Election Commission of India.