మాణిక్‌రావు ఠాక్రే
మాణిక్‌రావు ఠాక్రే | |||
మాణిక్‌రావు ఠాక్రే
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం (1985-1990), (1990-1995), (1995-1999), (1999 – 2004) | |||
ముందు | మందాన హరీష్ రామేశ్వర్ | ||
---|---|---|---|
తరువాత | సంజయ్ దూళిచంద్ రాథోడ్ | ||
నియోజకవర్గం | దారవా | ||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం (2009 - 2012), (2012 – 2018) | |||
మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2008 – 2015 | |||
ముందు | పతంగరావు కదం | ||
తరువాత | అశోక్ చవాన్ | ||
హోమ్ మంత్రి , వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి శాఖ
| |||
పదవీ కాలం మార్చ్ 1993 – మార్చ్ 1995 | |||
హోమ్ మంత్రి & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 1999 – జనవరి 2003 | |||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం జనవరి 2003 – జులై 2004 | |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 5 ఆగష్టు 2016 – 19 జులై 2018 | |||
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జనవరి 2023 | |||
ముందు | మాణిక్యం ఠాగూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 22 ఆగష్టు 1954 దారవా, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
సంతానం | రాహుల్ మాణిక్‌రావు ఠాక్రే | ||
పూర్వ విద్యార్థి | ఇంటర్మీడియట్ |
మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. మాణిక్‌రావు ఠాక్రే 2023 జనవరి 04న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా నియమితుడైయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ధర్వా శాసనసభ నియోజకవర్గం 1985 నుండి 2004 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, మహారాష్ట్ర ప్రభుత్వంలో మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు. అయన ఆ తర్వాత 2009 నుంచి 2018 వరకు రెండు సార్లు ఎమ్మెల్సీగా, 2008 నుంచి 2015 వరకు ఏడేళ్ల పాటు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలను నిర్వహించాడు. మాణిక్‌రావు ఠాక్రే 2023 జనవరి 04న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా నియమితుడయ్యాడు.[2][3]
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న మాణిక్ రావ్ ఠాక్రేను 2023 డిసెంబర్ 23న రాష్ట్ర ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి గోవా, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu (4 January 2023). "తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. గోవాకు మాణిక్కం ఠాగూర్". Archived from the original on 5 January 2023. Retrieved 5 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (4 January 2023). "రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Namaste Telangana (4 January 2023). "రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్‌రావు ఠాక్రే". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Andhrajyothy (24 December 2023). "టీకాంగ్రెస్ బాధ్యత దీపాదాస్ మున్షీకి". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ R TV (23 December 2023). "తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపా దాస్ మున్షీ". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.