మలాడ్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మలాడ్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] అస్లాం షేక్ కాంగ్రెస్
2014[4]
2019[5]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మలాడ్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అస్లాం షేక్ 79,494 50.87
బీజేపీ రమేష్ సింగ్ ఠాకూర్ 69,092 44.22
నోటా పైవేవీ కాదు 3,490 2.23
మెజారిటీ 10,402 6.79
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మలాడ్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అస్లాం షేక్ 56,574 37.28 -6.21
బీజేపీ రామ్ బరోట్ 54,271 35.76 15.6
శివసేన డాక్టర్ వినయ్ జైన్ 17,888 11.79 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దీపక్ పవార్ 14,425 9.51 -4.34
స్వతంత్ర సిరిల్ డిసౌజా 2,839 1.87 1.09
నోటా పైవేవీ కాదు 1,714 1.13 N/A
ఎన్.సి.పి సునీల్ షిండే 951 0.63 N/A
ఎస్పీ రుక్సానా సిద్ధిఖీ 870 0.57 -0.68
మెజారిటీ 2,303 1.52 -22.01
పోలింగ్ శాతం 1,51,765 50.07
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మలాడ్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ అస్లాం షేక్ 51,635 43.49
బీజేపీ RU సింగ్ 23,940 20.16
మహారాష్ట్ర నవనిర్మాణ సేన నీలా దేశాయ్ 16,450 13.85
స్వతంత్ర దీపక్ పవార్ 6,344 5.34
స్వతంత్ర సునీల్ కోలి 5,970 5.03
స్వతంత్ర ఆస్టిన్ గ్రేసియస్ 5,382 4.53
ఏఐఏడీఎంకే సూసైరాజ్ బాబు ఆంథోని చెట్టి 1,582 1.33
ఎస్పీ ఖాన్ అజీముద్దీన్ షమీ 1,486 1.25
స్వతంత్ర సిరిల్ డిసౌజా 926 0.78
మెజారిటీ 27,945 23.53

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.