ధూలే రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధూలే రూరల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధూలే జిల్లా, ధూలే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ధూలే నియోజకవర్గం పరిధిలో ధూలే తహసీల్ (భాగం), లంకాని, సోంగిర్, ఫగనే, చించ్‌ఖేడే, ముకటి, ధులే, కుసుంబే రెవెన్యూ సర్కిల్‌లు, ధూలే జిల్లాకు చెందిన అర్వి, షిరూర్ ప్రాంతాలు ఉన్నాయి.[2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2009[3] శరద్ పాటిల్ శివసేన
2014[4] కునాల్ రోహిదాస్ పాటిల్ కాంగ్రెస్
2019[5]

ఎన్నికలు[మార్చు]

2009[మార్చు]

2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: ధులే రూరల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన శరద్ పాటిల్ 1,00,562 52.2
కాంగ్రెస్ రోహిదాస్ పాటిల్ 81,580 42.3
మెజారిటీ 18,982 9.9

2014[మార్చు]

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ధూలే రూరల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ కునాల్ రోహిదాస్ పాటిల్ 1,19,094 50.82
బీజేపీ మనోహర్ భదానే 73,012 31.15
ఎన్సీపీ కిరణ్ గులాబ్రావ్ పాటిల్ 17,682 7.54
శివసేన శరద్ పాటిల్ 15,093 6.44
మహారాష్ట్ర నవనిర్మణ సేన అజయ్ మాలి 2,452 1.05
మెజారిటీ 46,082 19.66

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ధూలే రూరల్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ కునాల్ రోహిదాస్ పాటిల్ 1,25,575 51.18
బీజేపీ జ్ఞానజ్యోతి పాటిల్ 1,11,011 45.25
VBA రాజ్‌దీప్ అగలే 4,216 1.72
నోటా పైవేవీ లేవు 2,248 0.92
BSP నందు బైసనే 1,471 0.6
స్వతంత్ర డాక్టర్ భూపేష్ పాటిల్ 826 0.34

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.