ధూలే లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ధూలే లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°54′0″N 74°48′0″E |
ధూలే లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్, ధూలే జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
6 | ధూలే రూరల్ | జనరల్ | ధూలే | కునాల్ రోహిదాస్ పాటిల్ | కాంగ్రెస్ | |
7 | ధులే సిటీ | జనరల్ | ధూలే | షా ఫరూక్ అన్వర్ | ఎంఐఎం | |
8 | సింధ్‌ఖేడా | జనరల్ | ధూలే | జయకుమార్ జితేంద్రసింగ్ రావల్ | బీజేపీ | |
114 | మాలెగావ్ సెంట్రల్ | జనరల్ | నాసిక్ | మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ | ఎంఐఎం | |
115 | మాలెగావ్ ఔటర్ | జనరల్ | నాసిక్ | దాదాజీ భూసే | శివసేన | |
116 | బాగ్లాన్ | ఎస్టీ | నాసిక్ | దిలీప్ మంగ్లూ బోర్సే | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | ఉత్తమ్రావ్ పాటిల్ | భారతీయ జనసంఘ్ | |
1962 | చూడామన్ ఆనంద పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | విజయ్‌కుమార్ నావల్ పాటిల్ | ||
1980 | రేష్మా భోయే | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | |||
1991 | బాపు హరి చౌరే | ||
1996 | సాహెబ్రావ్ బగుల్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | ధనాజీ అహిరే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | రాందాస్ గావిట్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | బాపు హరి చౌరే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | ప్రతాప్ సోనావానే | భారతీయ జనతా పార్టీ | |
2014 | సుభాష్ భామ్రే | ||
2019 [2] | |||
2024 | బచావ్ శోభా దినేష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Dhule Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 4 October 2022. Retrieved 4 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.