సుభాష్ భామ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుభాష్ భామ్రే (జననం 11 సెప్టెంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధూలే నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]
  • 18 ఆగస్టు 2019: మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు.
  • 16 మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 1 సెప్టెంబర్ 2014 నుండి: సభ్యుడు, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ
  • 5 జూలై 2016: రక్షణ శాఖ సహాయ మంత్రి
  • అతని తల్లి సక్రి విధానసభ నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యే.

మూలాలు

[మార్చు]
  1. "Subhash Bhamre - A Cancer Surgeon, Avid Social Worker, Now Minister".