మావల్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 2008–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | శ్రీరంగ్ బార్నె |
Party | శివసేన |
Elected Year | 2019 |
State | మహారాష్ట్ర |
Total Electors | 1,953,741 |
Assembly Constituencies | పన్వెల్ కర్జాత్ ఉరాన్ మావల్ చించ్వాడ్ పింప్రి |
మావల్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 18°48′0″N 73°24′0″E |
మావల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం రాయిగఢ్, పూణె జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
188 | పన్వేల్ | జనరల్ | రాయిగఢ్ | ప్రశాంత్ ఠాకూర్ | బీజేపీ | |
189 | కర్జాత్ | జనరల్ | రాయిగఢ్ | మహేంద్ర థోర్వ్ | శివసేన | |
190 | ఉరాన్ | జనరల్ | రాయిగఢ్ | మహేష్ బల్ది | స్వతంత్ర | |
204 | మావల్ | జనరల్ | పూణే | సునీల్ షెల్కే | ఎన్సీపీ | |
205 | చించ్వాడ్ | జనరల్ | పూణే | లక్ష్మణ్ జగ్తాప్ | బీజేపీ | |
206 | పింప్రి | ఎస్సీ | పూణే | అన్నా బన్సోడే | ఎన్సీపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2009 | గజానన్ ధర్మి బాబర్ | శివసేన | |
2014 | శ్రీరంగ్ బర్నే | ||
2019 [3] |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Maval Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.