Jump to content

బాంద్రా గొండియా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బాంద్రా గొండియా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°18′0″N 79°54′0″E మార్చు
పటం
2009 లో విజయం సాధించిన ప్రఫుల్ పటేల్

బాంద్రా గొండియా లోక్‌సభ నియోజకవర్గం (Bhandara-Gondiya Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఆవిర్భవించింది.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

[మార్చు]

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2009 వరకు : భండారా నియోజకవర్గాన్ని చూడండి
2009 ప్రఫుల్ పటేల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014 నానా పటోల్ భారతీయ జనతా పార్టీ
2018^ మధుకర్ కుక్డే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2019[1] సునీల్ బాబూరావు మెంధే భారతీయ జనతా పార్టీ
2024[2] ప్రశాంత్ యాదరావు పడోలె భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు

[మార్చు]

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రపుల్ పాటెల్ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీచేసిన నానాపటోలె పై 2,51,915 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ప్రపుల్ పాటెల్‌కు 4,89,814 ఓట్లు రాగా, నానాపటోలెకు 2,37,899 ఓట్లు లభించాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శిశుపాల్ పాట్లెకు 1,58,938 ఓట్లు వచ్చాయి. నాల్గవస్థానంలో వచ్చిన బీఎస్పీ అభ్యర్థి వీరేంద్రకుమార్ జైస్వాల్‌కు 68,246 లభించాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Bhandara–Gondiya". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]