సునీల్ బాబూరావు మెంధే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్ బాబూరావు మెంధే

పదవీ కాలం
23 మే 2019 – 04 జూన్ 2024
ముందు మధుకర్ కుక్డే
తరువాత ప్రశాంత్ యాదరావు పడోలె
నియోజకవర్గం బాంద్రా గొండియా

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఏప్రిల్ 1968
ముర్మడి, భండారా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కమల్-కుంజ్, మాధవ్ నగర్, ఖాట్ రోడ్, భండారా-441904, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

సునీల్ బాబూరావు మెంధే (జననం 14 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాంద్రా గొండియా నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission of India. 2019-05-23.