ప్రశాంత్ యాదరావు పడోలె
స్వరూపం
ప్రశాంత్ యాదరావు పడోలె | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | సునీల్ బాబూరావు మెంధే | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాంద్రా గొండియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 24 సెప్టెంబర్ 1978 కవలేవాడ, మహారాష్ట్ర | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | యాదరావుజీ పడోలె, శోభ | ||
జీవిత భాగస్వామి | ప్రాంజలి | ||
నివాసం | కేసల్వాడ రోడ్, రాహుల్ కాలనీ రవీంద్ర నాథ్ ఠాగూర్ వార్డ్, సహకర్ నగర్, భండారా, మహారాష్ట్ర | ||
మూలం | [1] |
ప్రశాంత్ యాదరావు పడోలె (జననం 24 సెప్టెంబర్ 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాంద్రా గొండియా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ప్రశాంత్ యాదరావు పడోలె 24 సెప్టెంబర్ 1978న యాదరావుజీ పడోలె, శోభ దంపతులకు జన్మించాడు. ఆయన ఉక్రెయిన్‌లోని ఒడెస్సా స్టేట్ యూనివర్శిటీ నుండి ఎండీ (మెడిసిన్) డిగ్రీని పూర్తి చేశాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]ప్రశాంత్ యాదరావు పడోలె కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాంద్రా గొండియా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సునీల్ బాబూరావు మెంధేపై 37380 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "Bhandara-Gondiya, Maharashtra Lok Sabha Election Results 2024 Highlights: Prashant Yadaorao Padole Wins with 37380 Votes Lead". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
- ↑ India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Bhandara–Gondiya". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ The Times of India (2024). "Prashant Yadaorao Padole, Indian National Congress" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "भंडारा-गोंदिया लोकसभा सीट से जीतने वाले कांग्रेस के डाॅ. प्रशांत यादव राव पडोले कौन हैं, जानिये अपने सांसद को". Retrieved 29 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)