రావర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
రావర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 21°12′0″N 76°0′0″E |
రావర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలగావ్, బుల్ఢానా జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా రావర్ లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
10 | చోప్డా | ఎస్టీ | జలగావ్ | లతాబాయి సోనావానే | శివసేన | |
11 | రావర్ | జనరల్ | జలగావ్ | శిరీష్ చౌదరి | కాంగ్రెస్ | |
12 | భుసావల్ | ఎస్సీ | జలగావ్ | సంజయ్ సావాకరే | బీజేపీ | |
19 | జామ్నర్ | జనరల్ | జలగావ్ | గిరీష్ మహాజన్ | బీజేపీ | |
20 | ముక్తైనగర్ | జనరల్ | జలగావ్ | చంద్రకాంత్ నింబా పాటిల్ | స్వతంత్ర | |
21 | మల్కాపూర్ | జనరల్ | బుల్దానా | ఏకాడే రాజేష్ పండిత్రావు | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు నియోజకవర్గం లేదు
| |||
2009 | హరిభౌ జావాలే | భారతీయ జనతా పార్టీ | |
2014 | రక్షా ఖడ్సే | ||
2019 [3] | |||
2024 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 23. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.