Jump to content

హరిభౌ జావాలే

వికీపీడియా నుండి
హరిభౌ మాధవ జవాలే
పదవీ కాలం
2014 – 2019
ముందు శిరీష్ మధుకరరావు చౌదరి
నియోజకవర్గం రావర్

పదవీ కాలం
2009 – 2014
తరువాత రక్షా ఖడ్సే
నియోజకవర్గం రావర్

వ్యక్తిగత వివరాలు

జననం 1 జూన్ 1953
భలోద్, జల్గావ్ జిల్లా , మహారాష్ట్ర
మరణం 2020 జూన్ 16(2020-06-16) (వయసు 67)
బాంబే హాస్పిటల్ , ముంబై
రాజకీయ పార్టీ బీజేపీ
తల్లిదండ్రులు మాధవ్ జవాలే, సుమన్ జవాలే
జీవిత భాగస్వామి కల్పనా జవాలే
సంతానం 3 (అమోల్ జవాలే)
మూలం [1]

హరిభౌ మాధవ్ జవాలే (1 జూన్ 1953 - 16 జూన్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రావర్, జలగావ్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1999-2004 : మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
  • 1999-2000 : అసెంబ్లీ హామీ కమిటీ సభ్యుడు
  • 2005 : భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
  • 2003-2004 : పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడు
  • 2000-2002 : పంచాయితీ రాజ్ కమిటీ సభ్యుడు
  • ఏప్రిల్ 2007: మహారాష్ట్రలోని జల్గావ్ ఉప ఎన్నికలో 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 15 మే 2007 నుండి ఏప్రిల్ 2009 వరకు సామాజిక న్యాయ & సాధికారత కమిటీ సభ్యుడు
  • జూలై 2008: చైర్మన్, మధుకర్ సహకరి సఖర్ కార్ఖానా లిమిటెడ్, ఫైజ్‌పూర్, జల్గావ్, మహారాష్ట్ర
  • హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖపై సలహా కమిటీ సభ్యుడు
  • 2009: 15వ లోక్‌సభకు జల్గావ్ నుండి తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
  • 31 ఆగస్టు 2009: నీటి వనరుల కమిటీ సభ్యుడు
  • రైల్వే కమిటీ సభ్యుడు

మరణం

[మార్చు]

జావాలే 16 జూన్ 2020న ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో కోవిడ్-19తో మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Barnagarwala, Tabassum (16 June 2020). "Former Maharashtra MP Haribhau Jawale dies of Covid-19". The Indian Express (in ఇంగ్లీష్). Mumbai. Retrieved 16 June 2020.
  2. गोरे, रवी (16 June 2020). "भाजपचे माजी खासदार आणि विद्यमान जळगाव अध्यक्ष हरिभाऊ जावळे यांचं निधन". TV9 Marathi. Retrieved 16 June 2020.
  3. "Ex-BJP MP Haribhau Jawale passes away at 67". India Today (in ఇంగ్లీష్). Press Trust of India. 16 June 2020. Retrieved 16 June 2020.