Jump to content

కునాల్ రోహిదాస్ పాటిల్

వికీపీడియా నుండి
కునాల్ రోహిదాస్ పాటిల్
కునాల్ రోహిదాస్ పాటిల్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు శరద్ పాటిల్
తరువాత రాఘవేంద్ర - రాందాదా మనోహర్ పాటిల్
నియోజకవర్గం ధూలే రూరల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

కునాల్ రోహిదాస్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధూలే రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కునాల్ రోహిదాస్ పాటిల్ తన తండ్రి రోహిదాస్ పాటిల్ అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధూలే రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మనోహర్ భదానేపై 46,082 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జ్ఞానజ్యోతి పాటిల్‌పై 14,564 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

కునాల్ రోహిదాస్ పాటిల్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర - రాందాదా మనోహర్ పాటిల్ చేతిలో 66,436 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Dhule Rural". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. TimelineDaily (23 November 2024). "Dhule Rural Election Result: BJP's Ram Bhadane Patil Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.