వాని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాని శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాయావత్మల్
లోక్‌సభ నియోజకవర్గంచంద్రపూర్

వాని శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యావత్మల్ జిల్లా, చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 డాక్టర్ దేవరావ్ యశ్వంతరావు గోహోకర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 శ్రీధరరావు నాతోబాజీ జావాడే భారత జాతీయ కాంగ్రెస్
1962 విఠల్రావు యశ్వంతరావు గోహోకర్ భారత జాతీయ కాంగ్రెస్
1967
1972 సీతారాం దాదా నాందేకర్ స్వతంత్ర
1978 [1] బాపురావ్ హర్బాజీ పంఘటే భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980
1985 నమ్‌దేరావ్ నారాయణరావు కాలే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1990 వామన్‌రావ్ బాపురావ్ కాసావర్ భారత జాతీయ కాంగ్రెస్
1995[2]
1999[3]
2004[4] విశ్వాస్ రామచంద్ర నాందేకర్ శివసేన
2009[5] వామన్‌రావ్ బాపురావ్ కసావర్ [6] భారత జాతీయ కాంగ్రెస్
2014 [7][8] సంజీవ్రెడ్డి బోడ్కుర్వార్ భారతీయ జనతా పార్టీ
2019 [9][10]

మూలాలు[మార్చు]

  1. "Maharashtra Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 9 May 2023.
  2. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Maharashtra Legislative Assembly Election, 2009". Election Commission of India. Retrieved 25 April 2023.
  7. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  8. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  9. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  10. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.