నాసిక్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాసిక్ సెంట్రల్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లానాశిక్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య124
రిజర్వేషన్జనరల్
లోక్‌సభపాల్ఘర్

నాసిక్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్ జిల్లా, నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] వసంతరావు గీతే మహారాష్ట్ర నవనిర్మాణ సేన
2014[4] దేవయాని ఫరాండే భారతీయ జనతా పార్టీ
2019[5]

ఎన్నికల ఫలితం

[మార్చు]
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: నాసిక్ సెంట్రల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ దేవయాని ఫరాండే 61,548 38.3 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన వసంతరావు గీతే 33,276 20.71 -25.2
కాంగ్రెస్ షాహు ఖైరే 26,393 16.42 -6.73
శివసేన అజయ్ బోరస్తే 24,549 15.27 -3.24
ఎన్సీపీ వినాయక్ ఖైరే 7,095 4.42 N/A
నోటా పైవేవీ కాదు 1,401 0.88 N/A
మెజారిటీ 28,272 17.59 -5.68
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: నాసిక్ సెంట్రల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
మహారాష్ట్ర నవనిర్మాణ సేన వసంతరావు గీతే 62,167 46.42
కాంగ్రెస్ డాక్టర్ శోభా బచ్చావ్ 30,998 23.15
శివసేన సునీల్ బగుల్ 24,784 18.51
మెజారిటీ 31,169 23.27

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.