దేవయాని ఫరాండే
దేవయాని ఫరాండే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | వసంతరావు గీతే | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాసిక్ సెంట్రల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
దేవయాని ఫరాండే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాసిక్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]దేవయాని ఫరాండే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాసిక్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అభ్యర్థి వసంతరావు నివృత్తి గీతేపై 28,272 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి హేమలతా పాటిల్‌పై 28,398 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
దేవయాని ఫరాండే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాసిక్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి శివసేన (యుబిటి) వసంతరావు నివృత్తి గీతేపై 17,856 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Nashik Central" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ The Economic Times (24 November 2024). "21 women among 288 winning candidates in Maharashtra; only 1 from opposition side". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.