భివాండి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భివాండి పశ్చిమ
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాథానే
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య136
రిజర్వేషన్జనరల్
లోక్‌సభభివాండి

భివాండి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, భివాండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[3] అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ సమాజ్ వాదీ పార్టీ
2014[4] మహేష్ చౌఘులే భారతీయ జనతా పార్టీ
2019[5]

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ చౌగులే మహేష్ 58,857 42.38
ఎంఐఎం ఖలీద్ (గుడ్డు) 43,945 31.65
కాంగ్రెస్ ఖాన్ షూబ్ (గుడ్డు) 28,359 20.42
నోటా పైవేవీ కాదు 1,886 1.36
మెజారిటీ 14,912 10.73

2014[మార్చు]

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ మహేష్ ప్రభాకర్ చౌఘులే 42,483 33.99
కాంగ్రెస్ షోబ్ అష్ఫాక్ ఖాన్ 39,157 31.33
శివసేన మనోజ్ మోతీరామ్ కటేకర్ 20,106 16.09
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ 16,131 12.91
ఎంఐఎం షేక్ జాకీ అబ్దుల్ రషీద్ షేక్ 4,686 3.75
మెజారిటీ 3,326 2.66

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
ఎస్.పి అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ 30,825 29.83
స్వతంత్ర సాయినాథ్ (భౌ) రంగారావు పవార్ 29,134 28.19
కాంగ్రెస్ జావేద్ గులాం మొహమ్మద్. దళవి 24,998 24.19
శివసేన సురేష్ గోపీనాథ్ మ్హత్రే 16,074 15.55
మెజారిటీ 1,691 1.64

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.