కళ్యాణ్ పశ్చిమ |
---|
|
జిల్లా | థానే |
---|
|
ఏర్పడిన సంవత్సరం | 2009 |
---|
నియోజకర్గ సంఖ్య | 138 |
---|
రిజర్వేషన్ | జనరల్ |
---|
లోక్‌సభ | భివాండి |
---|
కళ్యాణ్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, భివాండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
సంవత్సరం
|
సభ్యుడు
|
పార్టీ
|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
|
2009[3]
|
ప్రకాష్ భోయిర్
|
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
2014[4]
|
నరేంద్ర పవార్
|
|
భారతీయ జనతా పార్టీ
|
2019[5]
|
విశ్వనాథ్ భోయిర్
|
|
శివసేన
|
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: కళ్యాణ్ వెస్ట్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
శివసేన
|
విశ్వనాథ్ భోయర్
|
65,486
|
34.5
|
స్వతంత్ర
|
నరేంద్ర పవార్
|
43,209
|
22.77
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
ప్రకాష్ భోయిర్
|
38,075
|
20.06
|
కాంగ్రెస్
|
కంచన్ కులకర్ణి
|
11,648
|
5.14
|
ఎంఐఎం
|
అయాజ్ మోల్వి
|
10,123
|
5.23
|
మెజారిటీ
|
22,277
|
11.73
|
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కళ్యాణ్ వెస్ట్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
బీజేపీ
|
నరేంద్ర బాబురావు పవార్
|
54,388
|
30.58
|
N/A
|
శివసేన
|
విజయ్ జగన్నాథ్ సాల్వి
|
52,169
|
29.33
|
4.8
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
ప్రకాష్ సుఖదేవ్ భోయిర్
|
20,649
|
11.61
|
-16.75
|
కాంగ్రెస్
|
సచిన్ దత్తాత్రే పోటే
|
20,160
|
11.34
|
-11.08
|
స్వతంత్ర
|
ప్రకాష్
|
9,834
|
5.53
|
N/A
|
VBA
|
నరేష్ గైక్వాడ్
|
9,665
|
5.06
|
|
మెజారిటీ
|
2,219
|
1.25
|
-2.58
|
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కళ్యాణ్ వెస్ట్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
ప్రకాష్ సుఖదేవ్ భోయిర్
|
41,111
|
28.36
|
శివసేన
|
రాజేంద్ర జయంత్ దేవ్లేకర్
|
35,562
|
24.53
|
కాంగ్రెస్
|
అలక అవలసకర్
|
32,496
|
22.42
|
స్వతంత్ర
|
మంగేష్ దశరథ్ గైకర్
|
22,139
|
15.27
|
RPI (A)
|
ప్రహ్లాద్ దుండా జాదవ్
|
6,282
|
4.33
|
మెజారిటీ
|
5,549
|
3.83
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|