ఘట్కోపర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘట్కోపర్ తూర్పు
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాముంబై సబర్బన్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య170
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముంబయి నార్త్ ఈస్ట్

ఘట్కోపర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] ప్రకాష్ మెహతా బీజేపీ
2014[4]
2019[5] పరాగ్ షా

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఘట్కోపర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ పరాగ్ షా 73,054 57.7
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సతీష్ సీతారాం పవార్ 19,735 15.59
కాంగ్రెస్ మనీషా సంపత్రావ్ సూర్యవంశీ 15,753 12.44
VBA వికాస్ దామోదర్ పవార్ 10,472 8.27
నోటా పైవేవీ కాదు 3,297 2.6
మెజారిటీ 53,319 43.17

2014[మార్చు]

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఘట్కోపర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ప్రకాష్ మెహతా 67,012 47.9
శివసేన జగదీష్ చౌదరి 26,885 19.22
కాంగ్రెస్ ప్రవీణ్ ఛేడా 21,303 15.23
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాఖీ హరిశ్చంద్ర జాదవ్ 10,471 7.48
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సతీష్ రత్నాకర్ నార్కర్ 7,696 5.5
మెజారిటీ 40,172 28.68

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఘట్కోపర్ ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ ప్రకాష్ మెహతా 43,600 35.12
కాంగ్రెస్ వీరేంద్ర బక్షి రాజ్‌పాల్ 37,358 26.73
మహారాష్ట్ర నవనిర్మాణ సేన నార్కర్ సతీష్ రత్నాకర్ 26,323 21.2
స్వతంత్ర రాజా మిరానీ 15,173 12.22
మెజారిటీ 6,242 8.39

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.